Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత కర్కాటకంలోకి గురువు.. ద్వాదశ రాశులపై ప్రభావం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
భారతదేశం, మే 18 -- జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలన్నింటిలో దేవగురువు బృహస్పతిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. ధర్మం, జ్ఞానం, వివాహం, సంతానం, అదృష్టం, సంపదలకు కారకుడైన బృహస్పతి.. జాతకంలో ఏ భావంపై దృష్టి సారించినా ఆ భావ ఫలితాలను అద్భుతంగా పెంచుతారు. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన జ్యోతిష్య పరిణామం సంభవిస్తోంది. గురుడు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం, జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (అంటే జూన్ 3 తెల్లవారుజామున) 2 గంటల 25 నిమిషాలకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత సూర్యుని రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటకంలో గురువు ఉండటం వల్ల 'హంస రాజయోగం' ఏర్పడుతుంది.
ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈసారి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.