భారతదేశం, మార్చి 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి ఫలితాలు, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 12 రాశుల వారిపై గ్రహాల ప్రభావం ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 11 ఉదయం 6:17కు గురువు ప్రత్యక్ష సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. గురువు ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోందో, ఆ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మేష రాశి వారికి గురువు ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. పెండింగ్‌లో ఉన్న పనులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

మిథున రాశి వారిక...