June Monthly Horoscope: జూన్ నెల రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి రాజయోగం.. వీరికి మాత్రం కష్టాలే!
భారతదేశం, మే 25 -- జ్యోతిష్య శాస్త్ర రీత్యా జూన్ నెల ఎంతో కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెలలో గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మోసుకొస్తుంటే, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ జూన్ నెల కాస్త బిజీగా ఉంటుంది. ఆఫీసులో మీపై పని భారం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కాస్త అసహనానికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. నెల చివరలో మాత్రం మీరు ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
వృషభ రాశి జాతకులకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పెద్ద ఖర్చులను సులభంగా తీర్చగలుగుతారు. ఆదాయం ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.