July Monthly Horoscope: జూలై రాశి ఫలాలు.. కెరీర్, ప్రేమ, ఆర్థిక పరిస్థితిపై గ్రహాల ప్రభావం.. వారికి ఊహించని లాభాలు!
భారతదేశం, జూన్ 30 -- కొత్త నెల ఆరంభం కానుంది. ఈ తరుణంలో మనసులో అందరి మెదిలే ఒకే ఒక్క ప్రశ్న.. జూలై నెలలో మన రాశికి ఏం జరగనుంది? ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయా, వ్యాపారంలో లాభాలు వస్తాయా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది? గ్రహాల సంచారం ఆధారంగా ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించిన జూలై మాస ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై నెలలో సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావంతో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ప్రేమ వ్యవహారాల్లో నెల ఆరంభంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనా, కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. విద్యార్థులకు ఈ నెల ఉత్సాహంగా సాగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు లాభిస్తాయి, అయితే అనవసర ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తలనొప్పి సంబంధిత స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.