July Monthly Horoscope: జూలైలో గ్రహాల సంచారం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది!
భారతదేశం, జూన్ 24 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతినెలా ఏదో ఒక గ్రహం తన రాశిని లేదా గమనాన్ని మారుస్తూ ఉంటుంది. ఇక జూలై నెలలో గ్రహాల సంచారాల కారణంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
జూలై నెలలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, శని గ్రహం గమనాన్ని మారుస్తారు. శుక్రుడు సుఖసంపదలకు కారకుడు. బుధుడు వ్యాపారాలు, వాక్చాతుర్యానికి కారకుడు. సూర్యుడు గ్రహాధిపతి, అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కారకుడు. శని గ్రహం మనం చేసిన పనులను బట్టి ఫలితాన్ని ఇస్తుంది. అయితే, జూలై 4న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 24న బుధుడు తిరోగమనం నుంచి మార్గగతిలోకి వస్తాడు. అలాగే శని జూలై 27న వక్రగతిని ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.