July 5th Detailed Horoscope: ఈరోజు రాశిఫలాలు.. ఈ 5 రాశులకు శుభవార్తలు.. మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి!
భారతదేశం, జూలై 5 -- ఆదివారం అనగానే సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఈ రోజు ఎంతో కీలకం. నేటి గ్రహస్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు దక్కనుండగా, మరికొందరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. మీ రాశి ఫలితాలు ఇవే:
మేషం (Aries): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీ భుజాన పడనున్నాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇది. వ్యాపారస్తులకు పాత పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది.
వృషభం (Taurus): పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. కెరీర్ పరంగా కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు.
మిథునం (Gemini): మీ మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.