July 2026 Festivals: జూలైలో వచ్చే పండుగలు ఏవి? పెళ్లి, గృహప్రవేశం ముహూర్తాల పూర్తి వివరాలు!
భారతదేశం, జూన్ 30 -- జూన్ 2026 ఈరోజుతో పూర్తికాబోతోంది. రేపటి నుంచి జూలై నెల ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి నెలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. జూలై 2026లో కూడా ముఖ్యమైన వ్రతాలు, పండుగలు, పుణ్య తిథులు విశేషంగా నిలుస్తున్నాయి.
యోగినీ ఏకాదశి, ఆషాఢ అమావాస్య, గుప్త నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర, కర్కాటక సంక్రాంతితో పాటు దేవశయని ఏకాదశి, గురు పౌర్ణమి కూడా జూలై నెలలో రానున్నాయి. ఈ పర్వదినాల్లో ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, దానధర్మాలు నిర్వహిస్తే దైవానుగ్రహం కలుగుతుందని విశ్వాసం. జూలై 2026లో ఏ తేదీన ఏ పండుగ వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
జూలై 3 (శుక్రవారం): సంకటహర చతుర్థి
జూలై 10 (శుక్రవారం): యోగినీ ఏకాదశి
జూలై 11 (శనివారం): శని ప్రదోష వ్రతం
జూలై 13 లేదా 14: ప్రాంతాన్ని బట్టి ఆషాఢ అమావాస్య (జ్యేష్ఠ అమావాస్య)
జూలై 14: ఆషాఢ గుప్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.