JSW Motors : జేఎస్‌డబ్ల్యూ కొత్త ఎస్యూవీ 'కాంబాట్'.. 1,100 కి.మీ రేంజ్‌తో! ఇంకొన్ని రోజుల్లో లాంచ్
భారతదేశం, నవంబర్ 17 -- భారత ఆటోమొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఉక్కు, ఇంధన రంగాల్లో దిగ్గజంగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు 'జేఎస్‌డబ్ల్యూ మోటార్స్' పేరుతో స్వతంత్ర ప్యాసింజర్ వాహన బ్రాండ్‌గా దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. డిసెంబర్ 4న ఈ సంస్థ తన మొట్టమొదటి ఎస్‌యూవీని భారత్‌లో ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన 'జెటూర్ టీ2' ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారుకు 'కాంబాట్' అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఐదుగురు ప్రయాణించే వీలున్న ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
భారత మార్కెట్లోకి రానున్న జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందిస్తున్నారు. ఇందులో 1.5-ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.