JSW Combat : ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ 'కాంబాట్'.. 5 కారణాలివే!
భారతదేశం, నవంబర్ 24 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో దాదాపు రెండు దశాబ్దాలుగా డీ-సెగ్మెంట్ ల్యాడర్-ఫ్రేమ్ ఎస్యూవీ విభాగానికి టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని రారాజుగా కొనసాగుతోంది. నమ్మదగిన పనితీరు, అద్భుతమైన రీసేల్ విలువ, శక్తివంతమైన డీజిల్ ఇంజిన్, రోడ్డుపై మరే కారుకూ సాధ్యం కాని గంభీరమైన రూపంతో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే చరిత్రలో ఏ చక్రవర్తికైనా ఏదో ఒక రోజు బలమైన పోటీదారు ఎదురుకాక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సవాల్ విసరడానికే 'జేఎస్‌డబ్ల్యూ కాంబాట్' ఎస్యూవీ సిద్ధమవుతోంది! అమ్మకాల పరంగా ఫార్చ్యూనర్ రికార్డులను ఈ కొత్త కారు అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. కానీ దశాబ్దాలుగా టయోటా కారునే నమ్ముకున్న కొనుగోలుదారులను సైతం ఒక్కసారి ఆలోచింపజేసే సత్తా ఈ వాహనానికి పుష్కలంగా ఉంది.
రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.