భారతదేశం, ఏప్రిల్ 20 -- Chandrababu Naidu Birthday : ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆత్మీయంగా పోస్ట్ చేశారు.
"గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ తన సందేశాన్ని ప్రారంభించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. "ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం రాష్ట్రానికి పురోగతిని, శ్రేయస్సును, గర్వాన్ని అందిస్తూ కొనసాగాలని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
ఇక సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. "ప్రియమైన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.