Jr NTR Varanasi: వారణాసి మూవీ పేరు వినగానే తల పట్టుకున్న తారక్.. వెనుక రాజమౌళి భార్య రియాక్షన్ చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Jr NTR Varanasi: హైదరాబాద్‌లో జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషనల్ ఈవెంట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన అల్లరి సైగలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ పై ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ 'వారణాసి' (Varanasi) సినిమా ముచ్చట తీయగానే, ఫ్రంట్ రోలో కూర్చున్న తారక్ పిచ్చిపిచ్చి సైగలు చేస్తూ తల పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతిమణి రమా రాజమౌళి పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారు.
ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈవెంట్ నడుస్తుండగా సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ స్టేజ్ పైకి వచ్చి మహేష్ బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.