Jr NTR Review: నా మనసు దోచుకున్నావ్.. ప్రతి సీన్ కదిలించింది.. మస్ట్ వాచ్ మూవీ: తారక్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ
భారతదేశం, అక్టోబర్ 1 -- Jr NTR Review: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) సినిమా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన తర్వాత తారక్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రతీ చిన్నారికి, ప్రతీ తండ్రికి, తనలో ఇంకా ఆ బాల్యాన్ని దాచుకున్న ప్రతీ ఒక్కరికీ సొంతం అని ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా కూర్చుని ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ సినిమా వచ్చిందని తారక్ ఆనందం వ్యక్తం చేశారు.
"సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌లో ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.