Jr NTR Injury: షాకింగ్.. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయం.. 8 వారాల రెస్ట్.. ఆగిపోయిన షూటింగులు
భారతదేశం, జూలై 27 -- Jr NTR Injury: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. తాజాగా తారక్ భుజానికి తీవ్ర గాయమైంది. రీసెంట్గా హాస్పిటల్లో సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు డాక్టర్లు ఏకంగా 6 నుంచి 8 వారాల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్-ఇండియా సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి.
ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా వచ్చిన ఈ హెల్త్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తారక్ భుజానికి ఈ గాయం ఎలా అయింది, షూటింగ్ సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా జరిగిందా లేదా జిమ్ వర్కౌట్స్ వల్ల జరిగిందా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయం అనే వార్త తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానులు ఎవరూ ఆం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.