Jr NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్‌లో ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు.. విలన్‌గా స్టార్ హీరో
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Jr NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon) కాస్టింగ్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ అధికారికంగా జాయిన్ అయ్యారు.
ప్రముఖ ఫిలిం పోర్టల్ గుల్టే (Gulte) రిపోర్టు ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్‌లో షాహిద్ కపూర్, ఆలియా భట్ అత్యంత కీలకమైన పాత్రల్లో నటించనున్నారు. గతంలో 'ఉడ్తా పంజాబ్', 'షాందార్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా ద్వారా మళ్లీ ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.