భారతదేశం, మార్చి 19 -- రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో రిలీజ్ అయిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ఎపిక్ యాక్షన్ మూవీపై ఎక్స్ లో ఒక సూపర్ సాలిడ్ రివ్యూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రివ్యూ ఇచ్చింది ఎవరో కాదు.. మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అతనికి ఈ మూవీ ఏ స్థాయిలో నచ్చిందో రివ్యూ చూస్తే తెలుస్తుంది.
ధురంధర్ 2 మూవీపై ఇప్పటికే అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ అయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యాడు. తుఫాను లాంటి సినిమా ఇచ్చారని కామెంట్ చేశాడు. "ఇండియన్ ఆడియన్స్కు ఒక పెద్ద తుఫాను లాంటి సాలిడ్ సినిమాను అందించిన ధురంధర్ ఎంటైర్ టీమ్ కు ఒక బిగ్ సెల్యూట్. మన రణ్వీర్ సార్ పర్ఫార్మెన్స్ కేవలం బ్రెత్టేకింగ్ మాత్రమే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.