Jr NTR Balakrishna: బాలా బాబాయ్.. గెట్ వెల్ సూన్: బాలకృష్ణకు ప్రమాదం వార్త తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
భారతదేశం, జూలై 21 -- Jr NTR Balakrishna: తన బాబాయ్ బాలకృష్ణ కోసం జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న 'ఎన్బీకే 111' (NBK111) సినిమా షూటింగ్ స్పాట్లో మంగళవారం (జులై 21) ఉదయం ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన కాలుకు చిన్నపాటి కండరాల గాయం అయింది. వైద్యులు ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ఆయన త్వరగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరమని సూచించారు.
ఈ వార్త తెలిసిన వెంటనే నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన చెందారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ తన బాబాయ్‌కి స్పెషల్ మెసేజ్ పంపారు. "గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్.. మీరు త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.