భారతదేశం, మార్చి 8 -- అది తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియగానే రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. స్ట్రీట్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. ఎయిర్ పోర్ట్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకూ బెంగళూరు మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం (మార్చి 8) బెంగళూరులోని సీన్స్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ను చాటాయి.
బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లాడు. తారక్ వస్తున్నాడని తెలుసుకున్న తెలుగు, కన్నడ ఫ్యాన్స్ ఎగబడ్డారు. రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి. దీంతో మహాదేవపుర, ఎలక్ట్రానికి సిటీ వైపు వెళ్లే రోడ్లు బ్లాక్ అయ్యాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
తారక్ కోసం రోడ్డుకు రెండు వైపులా ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కారు సన్ రూఫ్ నుంచి తారక్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.