భారతదేశం, ఏప్రిల్ 13 -- Jr NTR: కండలు తిరిగిన దేహంతో, అదిరిపోయే బాడీ స్ట్రక్చర్ తో, అదుర్స్ అనిపించే మజిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ కోసం తారక్ తన బాడీని ఛేంజ్ చేసుకుంటున్నాడు.
సోమవారం (ఏప్రిల్ 13) జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్ గా మారింది. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వెనకాలకు తిరిగి తన కండలను చూపిస్తున్న తారక్ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ''ఇది నిర్మించింది. కొన్నది కాదు'' అనే క్యాప్షన్ తో ఎన్టీఆర్ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కాగానే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.