Jr NTR: జులై 18న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? సోషల్ మీడియాలో 'సీఎం ఎన్టీఆర్' బ్యానర్లు.. అసలు నిజం బయటపెట్టిన తారక్ టీమ్!
భారతదేశం, జూలై 14 -- Jr NTR: 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్లకు ఆయన ఆఫీస్ స్పష్టమైన ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టింది. 'RAW NTR' అనే స్వతంత్ర సంస్థ గ్రామీణ అభివృద్ధి కోసం చేపట్టిన 'ఊరు వాడ' క్యాంపెయిన్‌తో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. 'RAW NTR' అనే ఆర్గనైజేషన్ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడంతో అందరూ ఇది ఎన్టీఆర్ పెట్టిన పొలిటికల్ వింగే అని ఫిక్స్ అయిపోయారు. తమిళనాడులో విజయ్ క్షేత్రస్థాయిలో చేసిన రాజకీయ సేవల తరహాలోనే తారక్ కూడా ప్లాన్ చేస్తున్నారంటూ నెటిజన్లు పోలికలు తీసుకువచ్చారు.
ఈ బజ్ కాస్తా జులై 18న ఎన్టీఆర్ ఒక పెద్ద రాజకీయ ప్రకటన చేయబోతున్నారనే రేంజ్‌కు వెళ్ళిపోయింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.