భారతదేశం, ఏప్రిల్ 18 -- Job Remedies: నేటి పోటీ ప్రపంచంలో అర్హత ఉన్నప్పటికీ చాలామంది నిరుద్యోగులు సరైన ఉద్యోగం దొరకక సతమతమవుతున్నారు. మరికొందరు ఉన్న ఉద్యోగం మారదామని ప్రయత్నించినా అడుగు ముందుకు పడదు. వాస్తవానికి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన వృత్తిగత జీవితాన్ని సూర్యుడు, శని, గురు గ్రహాల కదలికలే ప్రధానంగా శాసిస్తాయి.
ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా పాప గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగ ప్రాప్తిలో జాప్యం జరుగుతుంది. అయితే, మన సంప్రదాయంలో ఈ దోషాల నివారణకు అత్యంత సులభమైన, ప్రభావవంతమైన పరిహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే కెరీర్లో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
జాతక చక్రంలో సూర్యుడు 'ఆత్మ'కు, అలాగే ప్రభుత్వ అధికారానికి కారకుడు. సూర్య గ్రహం బలహీనంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు, పైగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.