Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. చాలా బోల్డ్‌గా జో జో గ్లింప్స్ వీడియో.. వర్షం పడితే వజ్రాలు.. బూతులు
భారతదేశం, అక్టోబర్ 12 -- Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే గమనికతో గ్లింప్స్ వీడియోతోనే సంచలనం రేపుతోంది జో జో మూవీ. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్టా సమర్పణలో వస్తోన్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా 'జో జో' (Jo Jo). తాజాగా ఈ సినిమా నుంచి 'కాషన్ 1' (Caution 1) పేరుతో విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రాయలసీమలోని ప్రసిద్ధ జొన్నగిరి ప్రాంతంలో వర్షాకాలం తర్వాత వజ్రాలు వెతికే విచిత్రమైన ఆచారం, అక్కడి స్థానిక వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కిరణ్ జై కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగులకు పోకుండా చాలా సహజమైన సంభాషణలు, ముతక హాస్యంతో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.