Jo Jo Caution 2: మొగోనివేనా నువ్వు.. బాలయ్య బాబు టైపు.. జో జో రెండో ప్రమాద హెచ్చరిక అదుర్స్- ప్రచారంలో సరికొత్త వ్యూహం
భారతదేశం, అక్టోబర్ 22 -- Jo Jo Caution 2 Released: టాలీవుడ్లో ఇటీవల వినూత్న ప్రచార చిత్రాలతో వినోదప్రియుల దృష్టిని ఆకర్షించే సంస్కృతి పెరిగింది. అదే బాటలో సరికొత్త కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రం 'జో జో' సినీ వర్గాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంటోంది.
ఇప్పటికే విడుదల చేసిన మొదటి హెచ్చరిక వీడియో 'కాషన్ 1'తో అందరిలోనూ ఉత్సుకత పెంచిన జో జో చిత్ర బృందం, తాజాగా 'కాషన్ 2' పేరుతో రెండో ప్రమోషనల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. రెండో ప్రమాద హెచ్చరిక అంటూ వచ్చిన జో జో వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ 'జో జో కాషన్ 2' వీడియోను పరిశీలిస్తే సినిమా ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రకృతి రమణీయమైన పల్లె వాతావరణం, సహజసిద్ధమైన లొకేషన్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హీరో సీను, హీరోయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.