Jiohotstar Web Series: జియోహాట్స్టార్లోని ఈ 5 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూస్తే మతి పోతుంది.. శోభిత బోల్డ్ సిరీస్
భారతదేశం, నవంబర్ 2 -- Jiohotstar Web Series: ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలు ఫుల్ వ్యూస్. అందుకే జియోహాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్స్ ఈ జానర్లలో కంటెంట్ ఎక్కువగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఓటీటీలో చెప్పుకోదగిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎన్నో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవన్నీ ఆడియెన్స్ ను సీట్ అంచున కూర్చోబెట్టే థ్రిల్ అందించేవే.
ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ 'స్పెషల్ ఆప్స్' (Special OPS). ప్రముఖ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ఇందులో 'హిమ్మత్ సింగ్' అనే రా (RAW) ఆఫీసర్గా జీవించారు.
2001లో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రదాడి వెనుక 5 మంది కాకుండా 6వ సూత్రధారి ఉన్నాడని నమ్మి, తన సొంత వనరులతో 19 ఏళ్ల పాటు అంతర్జాతీయంగా రహస్య విచారణ జరిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.