Jiohotstar Web Series: ఆఫీసులో అపరిచితులు.. ఇంట్లోనేమో భార్యాభర్తలు.. ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి కొత్త తమిళ వెబ్ సిరీస్
భారతదేశం, నవంబర్ 18 -- Jiohotstar Web Series: ఓటీటీ ప్రియుల కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) మరో సరికొత్త ఎంటర్టైనర్ను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు వర్క్‌ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది.
హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr & Mrs Office) అనే వెబ్ సిరీస్ ఇవాళ (నవంబర్ 18) నుంచి జియోహాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. నేటి యువత ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల కష్టాలు, ఆఫీస్ రాజకీయాలు, దానికి తోడు కెరీర్-లైఫ్ బ్యాలెన్స్.. ఇలా అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డైరెక్టర్ అబ్దుల్ కబీజ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.
అరివు, ఐశ్వర్య జంటకు పెళ్లి అవుతుంది. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.