భారతదేశం, సెప్టెంబర్ 23 -- Jiohotstar Thrillers: ఓటీటీలో ఏ సినిమా చూడాలా అని గంటల తరబడి స్క్రోల్ చేసి విసిగిపోయారా? జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో మిమ్మల్ని స్క్రీన్‌కి కట్టిపడేసే బెస్ట్ మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. చివరి నిమిషం వరకు సీటు అంచున కూర్చోబెట్టే 6 అదిరిపోయే గ్రిప్పింగ్ థ్రిల్లర్ సినిమాల డిటైల్స్ మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ అందిస్తున్నాం.

సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి 'ఏ డిఫరెంట్ మ్యాన్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మార్వెల్ వింటర్స్ సోల్జర్ సెబాస్టియన్ స్టాన్ తన అద్భుత నటనతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఈ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది.

ముఖంపై వైకల్యంతో బాధపడే ఒక నటుడు ఎక్స్‌పెరిమెంటల్ మెడికల్ ప్రొసీజర్ ద్వారా పూర్తిగా కొత్తగా, హ్యాండ్సమ్‌గా మారిపోతాడు. అయితే సరిగ్గా త...