Jiohotstar Releases: రూ.5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ నుంచి జయసుధ వెబ్ సిరీస్ వరకు.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ 6 ఇవే
భారతదేశం, అక్టోబర్ 27 -- Jiohotstar Releases: ఈ అక్టోబర్ చివరి వారం ఓటీటీ ప్రియులకు వినోదాల పండుగ కానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా సరికొత్త కంటెంట్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 30 మధ్య విడుదలయ్యే ఈ టైటిల్స్ లో యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్స్, డ్రామా, రొమాన్స్, కిడ్స్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ప్లాన్ చేసుకోవడానికి జియో హాట్‌స్టార్‌లో రాబోతున్న ఆ 6 ప్రధాన శీర్షికల పూర్తి వివరాలు ఇవే.
ఇటీవల థియేటర్లలో విడుదలైన 'హనుమాన్ అంశ్' చిత్రంలోని 'పార్వతి' పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ పాట తెచ్చిన క్రేజ్‌తో ప్రేరణ పొంది, పురాణా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.