భారతదేశం, సెప్టెంబర్ 16 -- Jiohotstar Releases: ఓటీటీ లవర్స్ వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకోవడానికి జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వారం హారర్ థ్రిల్లర్, మలయాళం థ్రిల్లర్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, అన్‌లిమిటెడ్ కామెడీ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు బిగ్గెస్ట్ రియాలిటీ షోలు ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాయి.

అనిల్ కపూర్ కొత్త గేమ్ షో నుంచి మలయాళం మార్షల్ ఆర్ట్స్ మూవీ దాకా డిఫరెంట్ జానర్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ ఈ వారాన్ని చాలా కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసింది. ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్టుగా రిలీజ్ అవుతున్న ఆ 6 ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

గ్లోబల్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ డ్రామా 'ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ' కొత్త సీజన్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. న...