Jiohotstar Releases: మలయాళ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Jiohotstar Releases: ఓటీటీ లవర్స్ వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకోవడానికి జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వారం హారర్ థ్రిల్లర్, మలయాళం థ్రిల్లర్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, అన్లిమిటెడ్ కామెడీ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు బిగ్గెస్ట్ రియాలిటీ షోలు ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాయి.
అనిల్ కపూర్ కొత్త గేమ్ షో నుంచి మలయాళం మార్షల్ ఆర్ట్స్ మూవీ దాకా డిఫరెంట్ జానర్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ ఈ వారాన్ని చాలా కలర్ఫుల్గా ప్లాన్ చేసింది. ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్టుగా రిలీజ్ అవుతున్న ఆ 6 ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
గ్లోబల్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ డ్రామా 'ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ' కొత్త సీజన్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.