Jiohotstar OTT: జియోహాట్‌స్టార్‌లో ఈ నాలుగు రోజులూ పండగే.. మలయాళం థ్రిల్లర్, తెలుగు వెబ్ సిరీస్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్
భారతదేశం, ఆగస్టు 25 -- Jiohotstar OTT: ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కి అసలైన ఎంటర్టైన్మెంట్ విందు ఇచ్చేందుకు జియోహాట్‌స్టార్ పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయింది. ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు యాక్షన్, రొమాన్స్, బిజినెస్ డ్రామా, మైఖేల్ జాక్సన్ బయోపిక్ వరకు ఏకంగా 6 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్టీమింగ్కు వచ్చేస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ థ్రిల్లర్ 'ఐ నోబడీ' నుంచి తెలుగు వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్' వరకు ఏవి ఎప్పుడు వస్తున్నాయో క్లియర్‌గా చూసేయండి.
1. ఐ నోబడీ : ఆగస్ట్ 25 (మలయాళం థ్రిల్లర్)
2. పార్ట్ టైమర్స్ : ఆగస్ట్ 28 (తెలుగు వెబ్ సిరీస్)
3. ఠుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 : ఆగస్ట్ 28 (హిందీ వెబ్ సిరీస్)
4. అడల్ట్స్ సీజన్ 2 : ఆగస్ట్ 28 (ఇంగ్లిష్ కామెడీ వెబ్ సిరీస్)
5. మోగ్లీ : ఆగస్ట్ 28 (యానిమేటెడ్ సిరీస్)
6. మైఖేల్ : ఆగస్ట్ 29 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.