JioHotstar OTT: జియోహాట్‌స్టార్‌లో ఇవాళ చూడాల్సిన టాప్ 5 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరకం!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Top 5 Must Watch OTT Trending Movies Today On JioHotstar Telugu: ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ విభిన్న కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటోంది. వివిధ భాషల్లో ఓటీటీ కంటెంట్ ఇస్తూ సినీ లవర్స్‌కు మంచి వినోదం పంచుతోంది.
అలాంటి ఈ ఓటీటీలో ఇవాళ (సెప్టెంబర్ 29) తెలుగులో టాప్ 10 సినిమాలు ఓటీటీ ట్రెండింగ్ అవుతున్నాయి. జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో బిగ్ బాస్ తెలుగు 10 షో ఉంటే, రెండో ప్లేసులో పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ నిలిచింది.
అలాగే, టాప్ 3లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టాప్ 4లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్, 5వ స్థానంలో హార్ట్ బీట్ 3, ఆరో ప్లేసులో హుంకార్, టాప్ 7లో కామాఖ్య, 8వ స్థానంలో ది కోర్ట్, తొమ్మిదో ప్లేసులో తుడక్కమ్, టాప్ 10లో బ్యాచ్‌మేట్స్ నిలిచాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.