భారతదేశం, అక్టోబర్ 3 -- Jiohotstar OTT: లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) మరోసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లోకి అడుగుపెడుతూ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ 'డిస్‌క్లోజర్ డే' (Disclosure Day). థియేటర్లలో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ గ్లోబల్ ఈవెంట్ ఫిల్మ్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము, గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారనే నిజాన్ని ఒక పవర్‌ఫుల్ కార్పొరేట్ సంస్థ దాచిపెడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ డిస్‌క్లోజర్ డే సినిమా కథ తిరుగుతుంది.

* డేనియల్ కెల్నర్ (జోష్ ఓ కానర్) ఒక రిఫార్మ్డ్ హ్యాకర్, 'వార్డెక్స్' అనే షాడో ఏజెన్సీలో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. ఈ ఏజెన్సీ చాలా ఏళ్లుగా భూమిని విజిట్ చేసిన నాన్-హ్యూమన్ ఎలియన్స్ రహస్యాలను ఒక సీక్రెట్ వాల...