Jiohotstar OTT: జియోహాట్స్టార్లోకి వచ్చేస్తున్న 2 వేల కోట్ల సినిమా-స్పీల్బర్గ్ విజువల్ వండర్-ఏలియన్ రహస్యాలు!
భారతదేశం, అక్టోబర్ 3 -- Jiohotstar OTT: లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) మరోసారి సైన్స్ ఫిక్షన్ జోనర్లోకి అడుగుపెడుతూ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ 'డిస్క్లోజర్ డే' (Disclosure Day). థియేటర్లలో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ గ్లోబల్ ఈవెంట్ ఫిల్మ్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్పై బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.
ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము, గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారనే నిజాన్ని ఒక పవర్ఫుల్ కార్పొరేట్ సంస్థ దాచిపెడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ డిస్క్లోజర్ డే సినిమా కథ తిరుగుతుంది.
* డేనియల్ కెల్నర్ (జోష్ ఓ కానర్) ఒక రిఫార్మ్డ్ హ్యాకర్, 'వార్డెక్స్' అనే షాడో ఏజెన్సీలో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఈ ఏజెన్సీ చాలా ఏళ్లుగా భూమిని విజిట్ చేసిన నాన్-హ్యూమన్ ఎలియన్స్ రహస్యాలను ఒక సీక్రెట్ వాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.