Jiohotstar OTT: ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసిన రాధికా ఆప్టే సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్.. రియల్ మిస్టరీ స్టోరీ!
భారతదేశం, అక్టోబర్ 21 -- Jiohotstar OTT: రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసిన హాలీవుడ్ సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఏడాది తర్వాత జియోహాట్‌స్టార్‌లోకి వచ్చింది. నేడు అక్టోబర్ 21న 'లాస్ట్ డేస్' సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో చూడలేకపోయిన అడ్వెంచర్, సర్వైవల్ సస్పెన్స్ ప్రియుల కోసం ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చింది.
లాస్ట్ డేస్ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 2025లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. ఆ తర్వాత అక్టోబర్ 24, 2025న అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో లాస్ట్ డేస్ మూవీ ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.