JioHotstar K-Dramas: జియోహాట్‌స్టార్ సర్ప్రైజ్.. సైలెంట్‌గా వచ్చేసిన ఆ రెండు సూపర్ హిట్ కే-డ్రామాలు
భారతదేశం, జూన్ 1 -- JioHotstar K-Dramas: ఇండియన్ డిజిటల్ ఆడియన్స్ లో, ముఖ్యంగా యూత్‌లో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇండియన్ కే-డ్రామా లవర్స్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి హడావుడి, ప్రమోషన్స్ లేకుండా రెండు క్రేజీ కొరియన్ సిరీస్‌లను సైలెంట్‌గా అందుబాటులోకి తెచ్చింది.
రొమాంటిక్ కామెడీ డ్రామా 'వుడ్ యూ మ్యారీ మీ?' (Would You Marry Me?), హిస్టారికల్ రొమాన్స్ 'పర్ఫెక్ట్ క్రౌన్' (Perfect Crown) జూన్ 1 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నప్పటికీ, డిస్నీ ప్లస్ ఒరిజినల్ సిరీస్‌ల రిలీజ్‌పై నెలకొన్న కన్ఫ్యూజన్ తో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
చోయ్ వూ షిక్, జంగ్ సో మిన్ లీడ్ రోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.