Jiohotstar Crime Thriller: మైండ్ బ్లాంక్ ట్విస్టులు.. ఒకటి కాదు రెండు హత్యలు.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భారతదేశం, ఆగస్టు 14 -- Jiohotstar Thriller: మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో ఉన్న డిమాండ్ తెలుసు కదా? అలాంటిదే ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా మైంబ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగుతుంది. ఒక హత్య అనుకునేలోపే చివరికి అది రెండు హత్యల మిస్టరీగా ఎలా మారిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) సినిమా చూసేవారికి మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి నిమిషం టెన్షన్ పుట్టిస్తూ సస్పెన్స్‌తో కట్టిపడేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ వీకెండ్‌లో ఇది పర్ఫెక్ట్ వాచ్.
పోలీస్ ఆఫీసర్ అన్షాద్ ఎస్. రియల్ లైఫ్ అనుభవాల నుంచి ఈ కథను త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.