Jiohotstar: స్పోర్ట్స్ టు థ్రిల్లర్స్.. నవంబర్‌లో క్రేజీ లైనప్‌తో రెడీ అయిన జియోహాట్‌స్టార్.. ఓటీటీ లవర్స్ కు పండగే!
భారతదేశం, నవంబర్ 3 -- Jiohotstar OTT November Release: డిజిటల్ కంటెంట్ ప్రియులకు ఈ నవంబర్ నెల ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) ఈ నెలకు సంబంధించిన కంటెంట్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఎప్పటిలాగే యాక్షన్, డ్రామా, రొమాన్స్, స్పోర్ట్స్, కిడ్స్ కంటెంట్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు భారీ లైనప్‌తో ముందుకొచ్చింది. ఏయే షోలు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ వివరంగా చూద్దాం.
ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో రియాల్టీ షోలు, వెబ్ సిరీస్‌ల సందడి నడుస్తోంది. పాపులర్ రియాల్టీ షో 'బిగ్ బాస్ సీజన్ 20' (Bigg Boss S20), యూత్ ఫేవరెట్ 'రోడీస్ రీబర్త్', సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో తెలుగు, తమిళ్, మలయాళంలోనూ బిగ్ బాస్ షోలు ఓటీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.