Jiohotstar: మలయాళం క్రేజీ వెబ్ సిరీస్, సూపర్ హిట్ టాక్ షో చివరి సీజన్.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ రిలీజెస్ ఇవే
భారతదేశం, అక్టోబర్ 13 -- Jiohotstar: ఓటీటీ లవర్స్‌కి డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ఈ వారం నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందించడానికి సిద్ధమైంది. ఈ వీకెండ్లో సినిమాలు కాకుండా ఏకంగా 8 అద్భుతమైన వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి మెడికల్ డ్రామాలు, సైన్స్ ఫిక్షన్ కంటెంట్ వరకు ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ లైనప్ ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న మార్వెల్ మిని సిరీస్‌తో పాటు కరణ్ జోహార్ మోస్ట్ పాపులర్ చాట్ షో కొత్త సీజన్, మలయాళం వెబ్ సిరీస్ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వారం డిజిటల్ స్క్రీన్లను షేక్ చేయడానికి వస్తున్న ఆ టాప్ 8 ప్రాజెక్ట్స్ విశేషాలు ఇక్కడ చూడండి.
ఓటీటీ : JioHotstar (జియోహాట్‌స్టార్)
మొత్తం రిలీజెస్ : 8 వెబ్ సిరీస్, మూవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.