భారతదేశం, మే 3 -- Jiohotstar: ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో జియోహాట్‌స్టార్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీన ఈ ప్లాట్ఫామ్లో ఏయే షోలు, సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ట్రెండింగ్‌లో నిలిచాయో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో రియాలిటీ షోల నుంచి ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్ల వరకు వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులో ఉంది.
జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొట్టమొదటి స్థానంలో 'స్ప్లిట్స్‌విల్లా 16' (Splitsvilla 16) రియాలిటీ షో నిలిచింది. ఈ పాపులర్ డేటింగ్ రియాలిటీ షో ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే దిశగా దూసుకుపోతోంది. ప్రతి శుక్రవారం నుండి ఆదివారం వరకు కొత్త ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతుండటంతో యూత్ ఈ షోను విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఇక రెండో స్థానంలో భారతీ సింగ్ హోస్ట్ చేస్తున్న 'లాఫ్టర్ షెఫ్స్ 3' (Laughter Chefs 3) ఉంది. దీనికి ఐఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.