Jiohotstar: జియోహాట్‌స్టార్ టాప్ 10లో ఒకే హీరోవి 5 సినిమాలు.. మలయాళ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు.. దున్నేస్తున్న నివిన్
భారతదేశం, అక్టోబర్ 8 -- Jiohotstar: మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly) ఓటీటీ ప్రపంచంలో ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ మోస్ట్ వాచ్డ్ కంటెంట్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో ఆయన నటించిన ఏకంగా 5 సినిమాలు ఒకే సమయంలో స్థానం దక్కించుకుని ఆల్ టైమ్ ఓటీటీ రికార్డును క్రియేట్ చేశాయి.
ఇటీవల విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) హాట్‌స్టార్ ఓపెనింగ్ వీకెండ్‌లోనే అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి నంబర్ 1 పొజిషన్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో నివిన్ పౌలీ పాత సూపర్ హిట్ చిత్రాలను కూడా ఆడియన్స్ ఓటీటీలో విపరీతంగా రిపీట్ మోడ్‌లో చూస్తున్నారు.
* హీరో పేరు : Nivin Pauly (నివిన్ పౌలీ)
* సాధించిన రికార్డు : టాప్ 10లో 5 సినిమాలు
* ఓటీటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.