Jio recharge plans : జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగనున్నాయా? కస్టమర్లకు షాక్ తప్పదా?
భారతదేశం, అక్టోబర్ 16 -- భారత టెలికాం రంగాన్ని ఏలుతున్న 'రిలయన్స్ జియో' త్వరలోనే రీఛార్జ్ ఛార్జీలను పెంచనుందా? లేక వినియోగదారులకు ఎక్కువ డిజిటల్ సేవలు అందించి రాబడిని పెంచుకోనుందా? పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి ముంగిట గురువారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'జియో ప్లాట్ఫార్మ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఈ ప్రశ్నలపై స్పష్టత ఇచ్చారు. ప్లాన్ల ధరలను పెంచే వెసులుబాటు కంపెనీకి ఉన్నప్పటికీ, అలా చేయకుండా.. కొత్త రకాల సేవలను విస్తరించడం ద్వారానే ఆదాయ వృద్ధి సాధించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఎప్పుడు పెంచుతారనే ప్రశ్నకు ఆకాష్ అంబానీ కచ్చితమైన సమయాన్ని వెల్లడించలేదు. అయితే, 2016లో జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటివరకు భారతీయుల తలసరి ఆదాయంలో టెలికాం సేవలకు వెచ్చిస్తున్న వ్యయం దాదాపు సగాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.