Jio IPO : సబ్స్క్రిప్షన్ ముగిసింది.. జియో ఐపీఓ అలాట్మెంట్, లిస్టింగ్ ఎప్పుడు? జీఎంపీ ఎంత?
భారతదేశం, అక్టోబర్ 24 -- రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్ఫామ్స్' మెగా ఐపీఓ దరఖాస్తుల స్వీకరణ ఘనంగా పూర్తయింది. రూ.30,213 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మూడు రోజుల బిడ్డింగ్ ముగిసే సరికి జియో ఐపీఓ భారీగా సబ్స్క్రైబ్ అయింది. దీనితో ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అంతా షేర్ల కేటాయింపు, లిస్టింగ్ లాభాలపైనే నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, పెద్ద పెట్టుబడిదారులు కూడా భారీగా దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఓ అలోకేషన్ స్టేటస్, గ్రే మార్కెట్ ట్రెండ్, ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాము..
జియో ఐపీఓ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26న (సోమవారం) షేర్ల కేటాయింపు ప్రక్రియను ముగిస్తారు. దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కయా లేదో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.