Jio IPO : ఇంకొన్ని రోజుల్లో జియో ఐపీఓ ఓపెన్.. ఇప్పుడు రిలయన్స్ షేర్లు కొనొచ్చా? బెనిఫిట్స్ ఉంటాయా?
భారతదేశం, అక్టోబర్ 16 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న 'జియో ప్లాట్ఫార్మ్స్' ఐపీఓ దలాల్ స్ట్రీట్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అనుబంధ డిజిటల్ విభాగమైన జియో ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 1,065 నుంచి రూ. 1,119 గా ఖరారు చేశారు. ఈ మెగా ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 28,755 కోట్ల నుంచి రూ. 30,213 కోట్ల వరకు నిధులను సేకరించాలని ప్రణాళికలు రచించింది.
ఈ నేపథ్యంలో జియో ఐపీఓకు ముందు పేరెంట్ కంపెనీ రిలయన్స్ షేర్లు కొనుగోలు చేస్తే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అని మదుపర్లు ఆలోచిస్తున్నారు. దీని గురుంచి స్టాక్ మార్కెట్ నిపుణుల విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..
జియో ప్లాట్ఫార్మ్స్ తమ ఉద్యోగుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.