భారతదేశం, అక్టోబర్ 16 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న 'జియో ప్లాట్‌ఫార్మ్స్' ఐపీఓ దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్) అనుబంధ డిజిటల్ విభాగమైన జియో ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 1,065 నుంచి రూ. 1,119 గా ఖరారు చేశారు. ఈ మెగా ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 28,755 కోట్ల నుంచి రూ. 30,213 కోట్ల వరకు నిధులను సేకరించాలని ప్రణాళికలు రచించింది.

ఈ నేపథ్యంలో జియో ఐపీఓకు ముందు పేరెంట్ కంపెనీ రిలయన్స్ షేర్లు కొనుగోలు చేస్తే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అని మదుపర్లు ఆలోచిస్తున్నారు. దీని గురుంచి స్టాక్ మార్కెట్ నిపుణుల విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

జియో ప్లాట్‌ఫార్మ్స్ తమ ఉద్యోగుల...