Jetlee Release Trailer: ఐబొమ్మ తీసేసారుగా.. సినిమా ఎలా చూస్తారు.. ఫుల్ కామెడీ, యాక్షన్‌తో జెట్లీ రిలీజ్ ట్రైలర్
భారతదేశం, ఏప్రిల్ 30 -- Jetlee Release Trailer: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించే సత్య.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 'మత్తు వదలరా' వంటి విభిన్న చిత్రాలను అందించిన దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన 'జెట్లీ' చిత్రం ప్రమోషన్ల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. రేపు (శుక్రవారం, మే 1) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న తరుణంలో.. సినిమా యూనిట్ ఒక పక్కా ఎంటర్టైనింగ్ ట్రైలర్‌ను వదిలింది.
జెట్లీ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'ప్రజాపతి' (అజయ్) అనే ఒక మోసగాడు సామాన్య ప్రజల సొమ్మును కొల్లగొట్టి దుబాయ్ పారిపోతుంటాడు. అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక సీక్రెట్ ఏజెంట్‌ను మిషన్‌పై పంపిస్తుంది. ఈ మిషన్ అంతా ఒక విమాన ప్రయాణం మధ్యలో ఎలా సాగింది? అందుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.