Jensen Huang : జెన్సన్ హువాంగ్ రాజీనామా వెనుక చైనా గూఢచారి ఉచ్చు.. సంచలన నిజాలు!
భారతదేశం, నవంబర్ 23 -- ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజన్స్ (ఏఐ) మార్కెట్‌ను కుదిపేస్తున్న సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ పదవి నుంచి జెన్సన్ హువాంగ్ తప్పుకోవడం వెనుక ఒక భారీ చైనా గూఢచర్య కుట్ర ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు బాంబు పేల్చాయి. చైనా నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ (ఈమెకు జెన్సన్‌తో వివాహేతర సంబంధం ఉందని తేలింది) అనే మహిళ, జెన్సన్ హువాంగ్‌తో రహస్య ప్రేమాయణం సాగిస్తూనే.. ఏడాదికి పైగా బీజింగ్ అత్యున్నత నిఘా విభాగం అధికారితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తేలింది.
అమెరికా నిషేధించిన అత్యంత శక్తివంతమైన ఎన్విడియా చిప్స్‌ను రహస్యంగా చైనాకు తరలించడంలో ఆలిస్ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలతో జెన్సన్ తన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.