Jensen Huang : ఒకరు కాదు.. ఇద్దరు! 'అఫైర్' వ్యవహారంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై వేటు?
భారతదేశం, నవంబర్ 12 -- ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా అత్యున్నత నాయకత్వంలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి! సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను పదవి నుంచి తప్పించేందుకు ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' సంచలన కథనాన్ని ప్రచురించింది. వ్యక్తిగత సంబంధాలు, అనుమానిత చైనా గూఢచారితో ఆయనకు ఉన్న సంబంధాలపై తీవ్ర ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హువాంగ్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునేందుకు అతి త్వరలోనే బోర్డు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు సమాచారం.
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమె చైనా స్పై అని గత వారమే సంచలన వార్తలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం చల్లబడకముందే జెన్సన్ వ్యక్తిగత జీవిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.