భారతదేశం, ఏప్రిల్ 30 -- JD Chakravarthy: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలు చేస్తు సాగిపోతున్నాడు ఒకప్పటి హీరో జేడీ చక్రవర్తి. ఈ మధ్య సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. తాజాగా గాయపడ్డ సింహం మూవీలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ పాడ్ కాస్ట్ లో జేడీ చక్రవర్తి సంచలన కామెంట్లు చేశాడు.
గాయపడ్డ సింహం ప్రమోషన్లతో జేడీ చక్రవర్తిగా బిజీగా ఉన్నాడు. తాాజగా ఓ పాడ్ కాస్ట్ లో అతను చేసిన కామెంట్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇండియా గౌరవించే ఓ గొప్ప నటుడు బయట ఎలా ఉన్నాడోననే షాకింగ్ విషయాలను జేడీ చక్రవర్తి చెప్పాడు.
''అసలు విషయం తెలుసుకోకుండా ఎవరిపైనా అయినా గౌరవం పెంచుకోవద్దు. ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉన్న ఓ యాక్టర్ ఉన్నాడు. అతని పేరు చెప్పను. ఆంధ్ర దేశానికి, తెలంగాణకే కాదు ఇండియాకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.