JD Chakravarhty: నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ను చూడలేదు-జేడీ చక్రవర్తి కామెంట్స్-ఇంట్లోకి వస్తామంటున్న మెగా డాటర్!
భారతదేశం, నవంబర్ 4 -- JD Chakravarhty: మెగా డాటర్ నిహారిక కొణిదెల జోరుమీదున్నారు. ప్రొడ్యూసర్ గా వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న నిహారిక ఇప్పుడు కంటిన్యూగా మూవీస్ ను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఆమె నిర్మించిన లేటెస్ట్ మూవీ 'పాకెట్ రాకెట్స్'. ఈ చిత్రం డిసెంబర్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.
గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ పాకెట్ రాకెట్స్ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా. శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
పాకెట్ రాకెట్స్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ''పాకెట్ రాకెట్స్' చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.