Jayasudha Allu Aravind: హీరోగా మారనున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. జయసుధ హీరోయిన్.. మూవీ టైటిల్ కూడా ఫిక్స్!
భారతదేశం, నవంబర్ 4 -- Allu Aravind Jayasudha Movie: అల్లు అరవింద్.. ఈ పేరు వినగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ గుర్తుకొస్తుంది. ఇక చిరంజీవి బావమరిది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అని కూడా అల్లు అరవింద్ గురించి చెప్పుకుంటారు. కానీ అల్లు అరవింద్ హీరో అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పడం విన్నారా? కానీ జయసుధ మాటలను బట్టి అలా చెప్పుకోవాల్సి వస్తుందేమో!
తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా హీరోగా మారబోతున్నారనే టాక్ వైరల్ గా మారింది. తాజాగా సమ్మర్ హాలీడేస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటి జయసుధ సరదాగా చేసిన కామెంట్లతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.
సమ్మర్ హాలీడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జయసుధ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.