Jayam Ravi: స్టార్ హీరో ఇంట్లో చోరీ కేసు.. డ్రైవర్ అరెస్ట్.. రూ.2.5 లక్షలు రికవరీ.. ఇంకా జాడ తెలియని డైమండ్ నెక్లెస్
భారతదేశం, జూలై 3 -- Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని ఆయన సొంత ఇంట్లో పనిచేస్తున్న కారు డ్రైవరే ఈ చోరీకి పాల్పడటం అందరినీ షాక్ కి గురిచేసింది. విశ్వసనీయంగా పనిచేయాల్సిన వ్యక్తే లాకర్ ఓపెన్ చేసి భారీగా క్యాష్, నగలు కొట్టేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ చోరీ కేసులో డ్రైవర్ రాజేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దగ్గర నుంచి సుమారు రూ.2.5 లక్షల క్యాష్ రికవరీ చేశారు. కానీ ఇంకా రూ.10 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరకకపోవడంతో దాని కోసం దానికోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.
జూన్ 22న నీలాంగరై పోలీస్ స్టేషన్లో రవి మోహన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దొంగతనం విషయం మొత్తం బయటకు వచ్చింది. చెన్నై ఈంజంబాక్కంలోని హీరో ఇంట్లో పనిచేస్తున్న కొందరు పనివాళ్లు తమ ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.